Pakistani military | ఇటీవలే రైలు హైజాక్ ఘటన మరవక ముందే పాకిస్థాన్‌లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ (Baloch Liberation Army) మరో దాడికి పాల్పడిన విషయం తెలిసిందే.
టీవలి రైలు హైజాక్ ఘటన మరువక ముందే పాకిస్థాన్‌లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) మరో దాడికి పాల్పడింది. మిలిటరీ కాన్వాయ్‌పై తాము జరిపిన దాడిలో 90 మంది సైనికులు మరణించారని బీఎల్ఏ ప్రకటించింది.