చీర, జాకెట్, పంజాబీడ్రెస్ మెటీరియల్, లాల్చి, పైజామా మెటీరియల్.. ఇవీ ఏటా ముస్లింలకు రాష్ట్ర ప్రభుత్వం అందించే రంజాన్ తోఫా. పవిత్రమైన పండుగ సందర్భంగా నాటి బీఆర్ఎస్ సర్కాకు కానుకల కిట్ అందించేది.
తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని పేద ముస్లింలకు రంజాన్ కానుకలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.