బ్ల్యూటీటీ స్టార్ కంటెండర్ టోర్నీకి తెలంగాణ యువ ప్యాడ్లర్ ఆకుల శ్రీజ నేరుగా అర్హత సాధించింది. గోవా వేదికగా ఈ నెల 23 నుంచి 28వ తేదీ వరకు జరుగనున్న టోర్నీలో శ్రీజ బరిలోకి దిగనుంది.
ప్రతిష్ఠాత్మక కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొననున్న భారత టేబుల్ టెన్నిస్ (టీటీ) జట్టులో తెలంగాణ యువ ప్యాడ్లర్ ఆకుల శ్రీజ చోటు దక్కించుకుంది. వచ్చే నెలలో బర్మింగ్‌హామ్ వేదికగా జరుగనున్న కామన్వెల్త్