ఇంతకాలం ఏకాంతంగా గడపడానికి ఓయో రూమ్లను వినియోగించుకున్న పెండ్లికాని యువతీ యువకులు, జంటలకు బ్యాడ్ న్యూస్. ఓయో రూమ్లు ఇక నుంచి వారికి అందుబాటులో ఉండవు. ఇక నుంచి పెండ్లి కాని జంటలకు రూమ్లను అద్దెకు ఇవ�
ఆతిథ్య సేవల సంస్థ ఓయో..కార్పొరేట్ క్లయింట్లను ఆకట్టుకోవడంలో దూసుకుపోతున్నది. ఈ ఏడాది జనవరి-జూలై మధ్యకాలంలో 2,800 కార్పొరేట్ క్లయింట్లు చేరారని సంస్థ వెల్లడించింది.