మూగ జీవాలే అయినా తమ పాత్రలకు జీవం పోశాయి.. అఖండ సినిమాలో హీరోను వెన్నంటి ఉంటూ పలు సందర్భాల్లో వెండితెరపై కనిపించిన ఈ ఎడ్ల జత యజమాని యాదాద్రిభువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం లక్కారం గ్రామానికి చెందిన �
చౌటుప్పల్ రూరల్ : ఈ నెల 2న విడుదలైన అఖండ సినిమాలో ఓ రైతు కాడెడ్లు నటించాయి. సినిమాలో పలు సన్నివేశాల్లో కనిపించి కనివిందు చేశాయి. వివరాలోకి వెళ్లితే… మున్సిపాలిటీ పరిధిలోని లక్కారం గ్రామానికి చెందిన రైత�