మూగ జీవాలే అయినా తమ పాత్రలకు జీవం పోశాయి.. అఖండ సినిమాలో హీరోను వెన్నంటి ఉంటూ పలు సందర్భాల్లో వెండితెరపై కనిపించిన ఈ ఎడ్ల జత యజమాని యాదాద్రిభువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం లక్కారం గ్రామానికి చెందిన నూనె శ్రీనివాస్ యాదవ్. మరి ఈ ఎడ్లకు సినిమాలో చాన్స్ రావడం వెనుక ఓ కథే ఉందట. అదేంటో శ్రీనివాస్‌యాదవ్ మాటల్లోనే తెలుసుకుందాం పదండి..