మంత్రి హరీశ్ రావు | రాబోయే కొద్ది రోజుల్లో సొంత జాగాల్లో డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నామని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు.
మంత్రి జగదీష్ రెడ్డి | సొంత స్థలం ఉన్న ప్రతి పేదకు రెండు డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరు చేస్తామని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.