OTT Releases | థియేటర్లలో సినిమాలు మిస్సయిన వాళ్ల కోసం ఈ వారం ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఓటీటీలో ఈ వారం వినోదాన్నిఅందించేందుకు వస్తున్న సినిమాలపై ఓ లుక్క్తేస్తే..
వంశీరామ్ పెండ్యాల, అజయ్, స్వాతి భీమిరెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రేవు’. హరినాథ్ పులి దర్శకుడు. డా॥ మురళీ గింజుపల్లి, నవీన్ పారుపల్లి నిర్మాతలు. ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకురానుంది.