కేసీఆర్ హయాంలో ప్రవేశపెట్టిన ఆరోగ్య ఫలాలు రోగులకు వరంగా మారుతున్నాయి. ఇప్పటికే ఆరోగ్యశ్రీతో లక్షల మంది నిరుపేద రోగులు వివిధ రకాల శస్త్రచికిత్సలు, అవయవమార్పిడి వంటి ఖరీదైన వైద్యాన్ని ఉచితంగా పొందుతుం�
పేదలకు మెరుగైన వైద్యం అందించేలా.. ప్రభుత్వ దవాఖానల్లో సర్కారు అత్యాధునిక పరికరాలు, యంత్రాలను సమకూరుస్తోంది. ఈ నేపథ్యంలోనే అత్యవసర చికిత్స అవసరమైన ఎందరికో పునర్జన్మనిచ్చిన ఉస్మానియా.. అరుదైన, ఉచిత శస్త్ర