ఆర్ఆర్ఆర్' చిత్రంలోని నాటు నాటు పాటకు ఆస్కార్ పురస్కారాన్ని అందుకునేందుకు అమెరికా లాస్ఎంజెలీస్ వెళ్లిన స్టార్ హీరో ఎన్టీఆర్ బుధవారం హైదరాబాద్ చేరుకున్నారు.
ప్రతిష్టాత్మక ఆస్కార్ పురస్కారాల కోసం నామినేషన్స్‌కు అర్హత సాధించిన చిత్రాల జాబితాను ఆస్కార్ అవార్డుల కమిటీ వెల్లడించింది. 95వ ఆస్కార్ పురస్కారాల కోసం ప్రపంచవ్యాప్తంగా 301 సినిమాలు పోటీపడుతున్నాయి. ఇ