RRR | ఔటర్ రింగు రోడ్డుకి ఇరువైపులా ఉన్న రెండు కిలోమీటర్ల పరిధిలో గ్రోత్ కారిడార్ తరహాలో, నగరానికి మరో గ్రోత్ కారిడార్‌కు సర్కారు తెరలేపింది. ఈ క్రమంలో రీజనల్ రింగు రోడ్డు వెంబడి మరో రెండు కిలోమీటర్ల వ
150 కిలోమీటర్ల పొడవు.. 19 ఇంటర్ ఛేంజ్లూ, విశాలమైన 8 లేన్లతో నగరానికి మణిహారంలా ఉన్న ఔటర్ రింగు రోడ్డు హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ ప్రధాన ఆదాయ వనరుగా ఉంది. ఇక ఔటర్‌కు ఇరువైపులా ఉండే ఒక కిలోమీటర్�