తుర్కియేకు మానవతా సాయం అందించే ఐఏఎఫ్ ఏడో కార్గో విమానం ఆదివారం అదానా చేరుకున్నది. ఆపరేషన్ దోస్త్లో భాగంగా తుర్కియేకు 13 టన్నుల వెంటిలేటర్లు, మందులు, బ్లాంకెట్లు తీసుకొచ్చారు.
భారత సైన్యం భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. క్షతగాత్రులకు అవసరమైన వైద్య సేవలు అందించి ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేస్తోంది. ఈ తరుణంలో ఇండియన్ ఆర్మీ మనసుల్ని హత్తుకునే ఫోటో ఒకటి