వన్ప్లస్ నార్డ్ 3తో కలిపి వన్ప్లస్ నార్డ్ సీఈ 3 (OnePlus Nord CE 3) జులై 5న లాంఛ్ కానుండగా లాంఛ్కు ముందు హాట్ డివైజ్ డిస్ప్లే, ప్రాసెసర్ స్సెసిఫికేషన్స్ను కంపెనీ వెల్లడించింది.
వచ్చే ఏడాది ప్రధమార్ధంలో వన్ప్లస్ నార్డ్ సీఈ 3 గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుంది. ఈ ఫ్లాగ్షిప్ ప్రీమియం స్మార్ట్ఫోన్కు సంబంధించి వన్ప్లస్ ఎలాంటి వివరాలు వెల్లడించకున్నా ఈ హాట్ డివైజ్ స్పెసిఫిక�