OnePlus | 108 ఎంపీ ప్రైమరీ కెమెరాతో రానున్న వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3
వచ్చే ఏడాది ప్రధమార్ధంలో వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుంది. ఈ ఫ్లాగ్షిప్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి వన్‌ప్లస్ ఎలాంటి వివరాలు వెల్లడించకున్నా ఈ హాట్ డివైజ్ స్పెసిఫికేషన్స్ ఇవేనంటూ పలు లీకులు వెల్లడయ్యాయి.
న్యూఢిల్లీ : వచ్చే ఏడాది ప్రధమార్ధంలో వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుంది. ఈ ఫ్లాగ్షిప్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి వన్‌ప్లస్ ఎలాంటి వివరాలు వెల్లడించకున్నా ఈ హాట్ డివైజ్ స్పెసిఫికేషన్స్ ఇవేనంటూ పలు లీకులు వెల్లడయ్యాయి. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 ఫీచర్లు సహా స్మార్ట్‌ఫోన్ సమాచారాన్ని ఆన్‌లీక్స్‌తో కలిసి గాడ్జెట్గ్యాంగ్ వెల్లడించింది.
అందుబాటు ధరలోనే వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 ఫ్లాగ్షిప్ లెవెల్ ఫీచర్లను ఆఫర్ చేయనుంది. లేటెస్ట్ వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ 108 ఎంపీ ప్రైమరీ కెమెరాతో, క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్‌ను కలిగిఉంటుంది. వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ ఎల్సీడీ డిస్ప్లేతో 6.7 ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లేతో కస్టమర్ల ముందుకొస్తుంది.
ఈ ఏడాది ఆరంభంలో లాంఛ్ అయిన వన్‌ప్లస్ నార్డ్ సీఈ2కు కొనసాగింపుగా మార్కెట్లోకి రానున్న వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 108 ఎఓంపీ ప్రైమరీ కెమెరాతో పాటు డ్యూయల్ 2 ఎంపీ కెమెరా సెటప్‌తో కస్టమర్లను ఆకట్టుకోనుంది. ఇక వన్‌ప్లస్ ఫోన్ 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో 67డబ్ల్యూ ఫాస్ట్చార్జింగ్ను సపోర్ట్ చేస్తుంది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

