OnePlus Ace 2 Pro | చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వన్‌ప్లస్ తన వన్‌ప్లస్ ఏస్2 ప్రో ఫోన్ త్వరలో ఆవిష్కరిస్తుంది. రెయిన్ టచ్ టెక్నాలజీతో అందుబాటులోకి వస్తున్నది.
OnePlus Ace 2 Pro | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ తన వన్ ప్లస్ ఏస్2 ప్రో త్వరలో మార్కెట్లోకి వస్తోంది. 24 జీబీ రామ్ విత్ ఒక టిగా బైట్స్ ఇంటర్నల్ స్టోరేజీ ఆప్షన్‌తో అందుబాటులోకి వస్తోంది.