నోరూరించే వంటకాలను టీవీ షోలలో తయారు చేస్తూ ఉంటే, వాటిని చూడటంతో సరిపెట్టుకునే కాలానికి ఇక తెర పడనుంది. టీవీ తెరలపై కనిపించే ఈ వంటకాల రుచిని ప్రేక్షకులు ఆస్వాదించే రోజులు వస్తున్నాయి.
పక్షులలో పావురాలు తెలివైనవని మన పూర్వీకులు ఎప్పుడో గుర్తించారు. వందల ఏండ్ల క్రితమే సమాచార చేరవేతకు ఉపయోగించేవారు. కానీ, ఇవి మనం ఉహించినదానికంటే చాలా తెలివైనవని, శిక్షణ ఇస్తే ఏ విషయాన్నైనా నేర్చుకోగలవని