Obsession Movie | హాలీవుడ్ హారర్-రొమాన్స్ థ్రిల్లర్ చిత్రం 'అబ్సెషన్' (Obsession) బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా అంచనాలను తలకిందులు చేస్తూ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.
కేవలం రూ.9 కోట్ల బడ్జెట్తో మొదటిరోజే వరల్డ్ వైడ్గా రూ.950 కోట్ల వసూళ్లను సాధించి హాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్న 'అబ్సెషన్' (Obsession) చిత్రంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు బాలీవుడ్ ప్రముఖ దర్శక�