కర్ణాటక కొత్త సీఎంగా సిద్ధరామయ్య ప్రమాణస్వీకారం శనివారం బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో జరుగనున్నది. ఆయనతో పాటు డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్, మరికొందరు మంత్రులుగా ప్రమాణం చేస్తారు.
చెన్నై: తమిళనాడు శాసనసభకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించిన డీఎంకే కూటమి సర్కారు శుక్రవారం కొలువుదీరనున్నది. డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ సీఎంగా ప్రమాణం చేయనున్నారు. ఆయనతో పాటు మరో 34 మంది మంత