మండల పరిధిలోని రుక్మాపూర్ గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ. ఐదు లక్షలతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను పెద్దేముల్ ఎఫ్ఎస్సీఎస్ డైరెక్టర్ నారాయణరెడ్డి గురువారం ప్రారంభించారు.
నియోజకవర్గంలో గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పనులు చేపడుతూ ప్రజలకు అండగా ఉంటామని అలంపూర్ ఎమ్మె ల్యే విజయుడు పేర్కొన్నారు. రాజోళి మండల కేంద్రంలో శుక్రవారం రూ.15లక్షల ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో అంతర్గత రహదార�