భారత ప్రభుత్వం బంగాళాఖాతం ప్రాంతంపై ఈ నెల 5, 6 తేదీల్లో విమానాల రాకపోకలపై ఆంక్షలు విధించింది. 3,190 కి.మీ. పరిధిలో ఈ ఆంక్షలు అమలవుతాయి. ఈ మేరకు నోటమ్ (నోటీస్ టు ఎయిర్‌మెన్)ను జారీ చేసింది.
NOTAM | బంగాళాఖాతం (Bay of Bengal) పై భారత్ నోటమ్ (NOTAM) జారీ చేసింది. ఫిబ్రవరి 5-6 తేదీల్లో బంగాళాఖాతంపై 3,190 కిలోమీటర్ల పరిధిలో విమానాలను అనుమతించబోమని ఎయిర్లైన్లకు నోటీసులు (NOTice to AirMen) ఇచ్చింది. గతంలో 2,530 కిలోమీటర్లు ఉన్న నోట