బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా బలపడింది. ఇది పశ్చిమబెంగాల్, ఉత్తర ఒడిశాను ఆనుకుని ఉత్తర వాయవ్యంగా ప్రయాణిస్తూ జార్ఖండ్ వైపు వెళ్తున్నది.
వాయవ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఆవర్తన ద్రోణి కారణంగా ఈనెల 10 వరకు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొ