ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో (North Atlantic Ocean) భారీ భూకంపం (Earthquake) వచ్చింది. సోమవారం రాత్రి 8.28 గంటలకు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.4గా నమోదయిందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) తెలిపింది.
అజోర్: అట్లాంటిక్ సముద్రంలో వాహనాలతో వెళ్తున్న ఓ భారీ కార్గో నౌకలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో వేలాది వాహనాలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. 22 మంది నౌకా సిబ్బందిని రక్షించారు. పోర్చుగల్�