Nokia India : పునర్వ్యవస్ధీకరణలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా 10,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించాలనే ప్రణాళికలతో ముందుకెళుతున్న నోకియా కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రపంచంలో మరే దేశంలోనూ 5జీ సేవల విస్తరణ భారత్లో ఉన్నంత వేగంగా ఉండబోదని నోకియా ఇండియా మార్కెటింగ్, కార్పొరేట్ వ్యవహారాల అధిపతి అమిత్ మార్వా అన్నారు.