Nokia G42 5G | గతేడాది సెప్టెంబర్ నెలలో భారత్ మార్కెట్లోకి వచ్చిన నోకియా జీ42 5జీ ఫోన్ తాజాగా 4జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ గా మార్కెట్లో ఆవిష్కరించారు.
Nokia G42 5G | ఫిన్లాండ్ టెక్ కంపెనీ నోకియా.. దేశీయ మార్కెట్లోకి ఏఐ బేస్డ్ ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్గల బడ్జెట్ సెగ్మెంట్ ఫోన్ నోకియా జీ42 5జీ ఫోన్ ఆవిష్కరించింది. ఈ నెల 15 నుంచి సేల్స్ ప్రారంభం అవుతాయి.