జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న కూలీల హాజరును ఇక నుంచి నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ (ఎన్ఎంఎంఎస్)యాప్ ద్వారానే నమోదు చేయనున్నారు. కూలీల నమోదులో పారదర్శకత, జవాబుదారితనం పెంచేందుక�
ఎన్ఎంఎంఎస్ సాఫ్ట్వేర్ అమల్లోకి తెచ్చిన కేంద్రం రెండు పూటలు పని చేసినట్లు ఫొటోలు ఉంటేనే గరిష్ఠ కూలి వేసవి భత్యం ఆప్షన్ కూడా మాయం సిగ్నల్ సమస్యతో మరిన్ని తిప్పలు పొద్దు, మాపు పనులు కష్టమంటున్న కూలీ�