Nizamabad | నిజామాబాద్ జిల్లా జైలులో గంజాయి దొరికిన ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. జైలర్ ఉపేందర్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. మరో జైలర్ సాయి సురేశ్‌ను ఆదిలాబాద్‌కు బదిలీ చేశారు.
ఖైదీలకు ఉపాధి కల్పించడం ద్వారా పునరావాసానికి వీవింగ్ యూనిట్ ఎంతో దోహదపడుతుందని రాష్ట్ర జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్య మిశ్రా అన్నారు. సోమవారం నిజామాబాద్ సెంట్రల్ జైలుతోపాటు కామారెడ్డ�