అమెరికా, భారత్ సంయుక్తంగా చేపట్టిన తొలి అంతరిక్ష ప్రయోగం ‘నిసార్' విజయవంతమైంది. బుధవారం సాయంత్రం 5.40 గంటలకు ఆంధ్రపదేశ్ శ్రీహరికోటలోని అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించిన జీఎస్ఎల్వీ ఎఫ్-16 రాకెట్ ని�
శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ నెల 30న సాయంత్రం 5:40 గంటలకు నిసార్ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారు. ఈ శాటిలైట్‌ను నాసా-ఇస్రో సంయుక్తంగా రూపొందించాయి.