మాది బెంగళూరు. అమ్మ కన్నడ వనిత. నాన్న మహారాష్ట్ర వ్యక్తి. అలా, కన్నడ-మరాఠీ భాషల మీద పట్టు వచ్చేసింది. తెలుగు నేర్చుకోడానికి మాత్రం కొంత సమయం పట్టింది. ఓ కన్నడ సినిమాలో హీరోయిన్గా చేశాను.
చాలా సంవత్సరాల తర్వాత.. ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్ ద్వారా జీ తెలుగులో నటిస్తున్నా. నా పాత్రలో అన్ని భావోద్వేగాలూ ఉంటాయి. ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్నది. ఇందులో కుటుంబం గురించి ఆల�