Kargil airstrip | భారత వైమానిక దళం (ఐఏఎఫ్) మరో మైలురాయి సాధించింది. 8,800 అడుగుల ఎత్తులో హిమాలయ పర్వతాలపై ఉన్న జమ్ముకశ్మీర్‌లోని కార్గిల్ ఎయిర్‌స్ట్రిప్ (Kargil airstrip)పై రాత్రి వేళ సీ-130జే విమానాన్ని ల్యాండ్ చేసింది.
Night Landing: మిగ్-29కే యుద్ధ విమానాన్ని.. యుద్ధనౌక విక్రాంత్‌పై నైట్ ల్యాండింగ్ చేశారు. ఇది నేవీ చరిత్రలోనే సరికొత్త మైలురాయి. చిమ్మటి చీకట్లో యుద్ధనౌకపై మిగ్ దిగడం గురించి నేవీ ప్రతినిధి ఓ వీడియోను �