IndiGo: ఓ నైజీరియా మహిళ.. ఇండిగో కౌంటర్ వద్ద హంగామా చేసింది. విమానం రద్దు కావడంతో.. అరుపులు, కేకలు పెట్టింది. ఆ ఘటనకు చెందిన వీడియో వైరల్ అవుతున్నది.
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో మరో మంకీపాక్స్ పాజిటివ్ కేసు నమోదైంది. నైజీరియన్కు మహిళకు పాజిటివ్గా తేలిందని అధికారులు తెలిపారు. దీంతో ఢిల్లీలో కేసుల సంఖ్య నాలుగుకు చేరగా.. దేశంలో కేసుల సంఖ్య తొమ్�