Nicolas Sarkozy: ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీకి అయిదేళ్ల శిక్ష పడింది. పారిస్ కోర్టు ఈ శిక్షను ఖరారు చేసింది. లక్ష యూరోల జరిమానా కూడా విధించారు. అక్రమ రీతిలో లిబియా నుంచి నిధులు తీసుకున్నట్ల�
ఎన్నికల్లో మంజూరు చేసిన మొత్తానికి మించి ఎక్కువ ఖర్చు చేశారని ఫ్రెంచ్ మాజీ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీపై ఆరోపణలు ఉన్నాయి. దీనిపై గురువారం విచారణ జరిగింది