Vice President | జగదీప్ ధన్ఖడ్ రాజీనామాతో ఖాళీ ఏర్పడిన దేశ అత్యున్నత స్థానం ఉపరాష్ట్రపతి (Vice President) పదవి ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) తాజాగా షెడ్యూల్ ప్రకటించింది.
Vice President | ఉప రాష్ట్రపతి (Vice President) జగదీప్ ధన్ఖడ్ (Jagdeep Dhankhar) తన పదవికి అనూహ్యంగా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. మరో రెండేండ్ల పదవీ కాలం ఉన్నప్పటికీ ఆయన కుర్చీని ఖాళీచేశారు.
Vice President | దేశ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉప రాష్ట్రపతి (Vice President) జగదీప్ ధన్ఖడ్ (Jagdeep Dhankhar) తన పదవికి అనూహ్యంగా రాజీనామా చేశారు.