మండలంలోని రామచంద్రాపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు. రూ.25లక్షల నిధులతో భవనం నిర్మించినట్లు ఆయన తెలిపారు.
పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి పాలనను చేరువచేసిన రాష్ట్ర సర్కారు మరో కొత్త నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికే పల్లె ప్రగతితో గ్రామాలను సర్వతోముఖాభివృద్ధి చేయగా, ఇప్పుడు పంచాయతీలకు ఆధునిక