Modi Cabinet | కేంద్రంలో నరేంద్రమోదీ సర్కార్ ముచ్చటగా మూడోసారి కొలువు దీరింది. మోదీతోపాటు 72 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేస్తే, వారిలో పది మంది తొలిసారి కేంద్ర మంత్రివర్గంలో చేరారు.
కేంద్రంలో మరోసారి అధికారమే లక్ష్యంగా బీజేపీ (BJP) ముందుకు సాగుతున్నది. సుదీర్ఘ కసరత్తుల అనంతరం 195 మందితో తొలి జాబితాను ప్రకటించింది. అందులో ప్రధాని మోదీ మంత్రివర్గంలోని 34 మందికి మరోసారి అవకాశం కల్పించిన విష