YS Sharmila | కేంద్ర మంత్రి అమిత్ షా అంబేద్కర్‌పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నుంచి దృష్టిని మళ్లించడానికి బీజేపీ కొత్త నాటకం ఆడుతుందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదిక ద్వారా ఆరోపించారు.
YS Sharmila | ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై అతడి సోదరి పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) ఎక్స్ ట్విటర్ ద్వారా మరోసారి వ్యంగస్త్రాలు సంధించారు.