హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ఇప్పట్లో తోపులాటలు, కిక్కిరిపోయిన జనాల నడుమ ప్రయాణాలు తప్పేలేవు. పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా కొత్త బోగీలను ఏర్పాటు చేస్తామని ప్రకటించిన మెట్రో నిర్వహణ సంస్థ ఎల్ అండ్�
నిత్యం రద్దీగా ఉండే మెట్రోకు ప్రభుత్వం నిధులిస్తే గానీ కొత్త కోచ్‌లు వచ్చే పరిస్థితి లేదు. తాజాగా కొత్త కోచ్‌లను ఏర్పాటు చేయాలని ప్రయాణికుల వెల్లువెత్తున్న డిమాండ్ల నేపథ్యంలో... బోగీలను తీసుకొచ్చేందుక�