‘బాలెన్'గా ప్రసిద్ధుడైన బాలేంద్ర షా నేపాల్ ప్రధానిగా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. తన ఆఫీసులో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామచంద్ర పౌదెల్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు.
Nepal elections | నేపాల్లో సాధారణ ఎన్నికలు జరుగుతున్నాయి. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహిస్తున్నారు. 2015 లో కొత్త రాజ్యాంగం వచ్చిన తర్వాత ఇవి రెండో ఎన్నికలు. కాగా, ఇక్కడ ఎన్నికలు సజావుగా జరిగేందుకు భ�