బీహార్లో నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీకి సంబంధించి కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో అరెస్టయిన నలుగురు నిందితులు పరీక్షకు ముందు రోజు రాత్రి పేపర్ లీక్ అయ్యిందని అంగీకరించారు.
NEET Paper Leak | నీట్-యూజీ 2024 పరీక్ష నిర్వహణలో అవకతవకలు బయట పడుతున్నాయి. ప్రశ్న పత్రం లీకైన మాట నిజమేనని బీహార్ లో ఓ విద్యార్థి పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపాడు.
నీట్-యూజీ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ కాలేదని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) మరోసారి పేర్కొన్నది. పరీక్ష పవిత్రతను కాపాడటంలో ఎలాంటి రాజీ లేదని పురుద్ఘాటించింది.
NEET UG 2024 | నీట్ యూజీ 2024 పరీక్షలో 67 మంది విద్యార్థులు ఆలిండియా ఫస్ట్ ర్యాంకు సాధించడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరీక్షలో మొత్తం 180 పశ్నలు ఉంటాయి. ఒక్కో సరైన సమాధానానికి 4 మార్కులు వస్తాయి. అన్ని స