పీజీ ‘నీట్’ పరీక్ష కటాఫ్ స్కోర్ తగ్గడంతో అర్హులైన అభ్యర్థులు ‘కాంపిటెంట్ అథారిటీ’ కోటా సీట్లకు దరఖాస్తు చేసుకునేందుకు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ను విడుదల చేసింది. యూనివర్సిటీ పరిధిల
హైదరాబాద్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): కేంద్ర ఆరోగ్యశాఖ నీట్ కటాఫ్ మారులను తగ్గించిన నేపథ్యంలో ఎండీఎస్ సీట్లను భర్తీ చేసేందుకు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. 2021-22 వి�