న్డే ప్రపంచకప్‌లో మరో ఆసక్తికర పోరు అభిమానులను ఆద్యంతం అలరించింది. వాతావరణం కాలుష్యం కారణంతో అసలు మ్యాచ్ జరుగుతుందా లేదా అన్న అనుమానాల మధ్య సాగిన పోరులో శ్రీలంకపై బంగ్లాదేశ్‌దే పైచేయి అయ్యింది.
పొట్టి ఫార్మాట్లో బంగ్లాదేశ్ సంచలన విజయం నమోదు చేసుకుంది. ప్రపంచ చాంపియన్ ఇంగ్లండ్‌పై బంగ్లా తొలిసారి టీ20 మ్యాచ్ గెలిచింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా గురువారం జరిగిన మొదటి టీ20లో బంగ్లా 6 వికెట్�