తన అందం, అభినయంతో తెలుగు, తమిళ భాషల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంది నయనతార. స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతూ లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ లేడీ సూపర్‌స్టార్ గా పిలువబడుతుంది.
తెలుగులో వన్ ఆఫ్ ది బెస్ట్ కల్ట్ క్లాసికల్ ఫిల్మ్స్ లో ఒకటిగా నిలిచింది మాతృదేవోభవ. 1991 లో వచ్చిన ఈ చిత్రం విజయవంతంగా మూడు దశాబ్దాలు పూర్తి చేసుకుంది.