నయన్ మలయాళ సినిమా రెడీ..!
తన అందం, అభినయంతో తెలుగు, తమిళ భాషల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంది నయనతార. స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతూ లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ లేడీ సూపర్‌స్టార్ గా పిలువబడుతుంది.

తన అందం, అభినయంతో తెలుగు, తమిళ భాషల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంది నయనతార. స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతూ లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ లేడీ సూపర్‌స్టార్ గా పిలువబడుతుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ అన్నాత్తే, కాతువాకుల రెండు కాదల్ చిత్రాల్లో నటిస్తోంది. నయనతార మలయాళంలో కూడా నిజల్ సినిమా చేస్తోంది. కుంచకో బోబన్ కు జోడీగా నయన్ నటిస్తోంది. సైజ్ కురుప్, దివ్య ప్రభా, రోనీ డేవిడ్ కీ రోల్స్ పోషించారు.
మే 9న 4K & Dolby ఓటీటీ సంస్థ ద్వారా ఈ మూవీ విడుదల కాబోతుంది. మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీకి అప్పు ఎన్ భట్టతిరి దర్శకత్వం వహించాడు. ఇప్పటివరకు తెలుగు, తమిళంలో అలరించిన నయన్ ఇపుడు మలయాళంలో కూడా సక్సెస్ సాధించాలని అందరూ విష్ చేస్తున్నారు. .
ఇవి కూడా చదవండి..
బాలకృష్ణ-మీనా..క్లాసిక్ కపుల్ ఈజ్ బ్యాక్..!
రామ్ మిర్యాల రొమాంటిక్ సాంగ్ వచ్చేసింది..వీడియో
చైతూ-రాశీఖన్నా సెల్ఫీ షాట్ అదిరింది
ఆర్య@17.. బన్నీ ఎమోషనల్ ట్వీట్
పవన్ కల్యాణ్ హీరోయిన్ సెల్ఫ్ ప్రమోషన్
అనసూయ థ్యాంక్ యు బ్రదర్ ఎలా ఉంది…?
భయం వీడి..వాక్సిన్ వేయించుకున్న పాయల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
X Money | ఇక ఎక్స్ ద్వారా కూడా డబ్బులు పంపొచ్చు.. కొత్త ఫీచర్ ప్రకటించిన ఎలాన్ మస్క్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’లో నయనతార.. ఆరోసారి జోడీ కడుతున్న సూపర్‌స్టార్, లేడీ సూపర్‌స్టార్!
BRS Party | బీఆర్ఎస్లోకి ఖైరతాబాద్ యువ నాయకుడు జిబ్రాన్ షరీఫ్
INDIA bloc | ఇండియా బ్లాక్ ర్యాలీతో మాకు సంబంధం లేదు.. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ వెల్లడి
Anant Singh | ‘నితీశ్ కుమార్ వెళ్లిపోయారు, జేడీయూ కూడా అంతే’.. బహిష్కరణ తర్వాత అనంత్ సింగ్
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

