అందినకాడికి అమ్ముకుందాం.. దొరికినకాడికి దోచుకుం దాం.. అన్నరీతిలో ముందుకెళ్తున్న మోదీ సర్కారు కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి వచ్చే ఏ ఒక్క ఆస్తినీ విడిచి పెట్టడం లేదు.
న్యూఢిల్లీ: ఆస్తుల నగదీకరణ ప్రక్రియలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తొలి అడుగు వేసింది. దేశంలోని 13 ఎయిర్‌పోర్ట్‌లను ప్రైవేటీకరించేందుకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా తుది అనుమతి ఇచ్చింది. నేషన�