మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్‌లో ఈ నెల 28 నుంచి జనవరి 4వరకు నిర్వహించే జాతీయ స్థాయి ఎస్జీఎఫ్ అండర్-17 హాకీ పోటీలకు నల్లగొండ పట్టణానికి చెందిన సింగం మధు, రావుల గణేశ్, ఎండీ ఫైజాన్ ఎంపికైనట్లు నల్లగ
గోవాలో వచ్చే నెల 1 నుంచి మొదలయ్యే జాతీయస్థాయి సబ్‌జూనియర్ హాకీ పోటీలకు కరీంనగర్ జిల్లాకు చెందిన గుంటుకు మారుతి ఎంపికయ్యాడు. గంగాధర మండలం గర్శకుర్తి గ్రామ వాసి అయిన మారుతి నిలకడగా రాణిస్తూ వస్తున్నాడు.