67వ జాతీయ చలన చిత్ర అవార్డులను కేంద్రం ప్రకటించింది. జాతీయ ఉత్తమ నటుడిగా ధనుష్, మనోజ్ బాజ్పెయీ ఇద్దరినీ కేంద్రం ఎంపిక చేసింది. ఉత్తమ నటిగా మరోసారి కంగనా రనౌత్ ఎంపికైంది. ఇంకా ఎవరికి అవార్
National Film awards| సుశాంత్ సినిమాకు నేషనల్ అవార్డ్ వచ్చింది. ఉత్తమ నటుడు కేటగిరీలో ధనుష్, మనోజ్ బాజ్ పెయీ ఇద్దరూ ఉన్నారు. నటిగా మరోసారి కంగన ఎంపికైంది.
న్యూఢిల్లీ : 67వ జాతీయ ఫిల్మ్ అవార్డులను ప్రకటించారు. దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ నటించిన చిచోరే సినిమాకు ఉత్తమ హిందీ చిత్రం అవార్డు దక్కింది. కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఈ అవార్డులను వెల్లడి�