67వ జాతీయ చలన చిత్ర అవార్డులను కేంద్రం ప్రకటించింది. జాతీయ ఉత్తమ నటుడిగా ధనుష్, మనోజ్ బాజ్పెయీ ఇద్దరినీ కేంద్రం ఎంపిక చేసింది. ఉత్తమ నటిగా మరోసారి కంగనా రనౌత్ ఎంపికైంది. ఇంకా ఎవరికి అవార్డులు వచ్చాయో ఒకసారి చూద్దాం..

ఉత్తమ నటుడు: ధనుష్(అసురన్)

ఉత్తమ నటుడు మనోజ్ బాయ్పాయ్(భోంస్లే)


ఉత్తమ సహాయ నటుడు: విజయ్ సేతుపతి(సూపర్ డీలక్స్)

ఉత్తమ సహాయ నటి: పల్లవి జోషి(ది తాష్కెంట్ ఫైల్స్)

ఉత్తమ దర్శకుడు: బహత్తార్ హూరైన్

ఉత్తమ చిత్రం(హిందీ): చిచోరే

ఉత్తమ చిత్రం(తెలుగు): జెర్సీ

ఉత్తమ చిత్రం(తమిళం): అసురన్

ఉత్తమ కొరియోగ్రాఫర్: రాజు సుందరం(మహర్షి)

ఉత్తమ యాక్షన్ కొరియోగ్రఫీ: అవనే శ్రీమన్నారాయణ(కన్నడ)

ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్: మరక్కర్ (మలయాళం)

ఉత్తమ సంగీత దర్శకుడు(నేపథ్య): జ్యేష్టపుత్రో

ఉత్తమ మేకప్: హెలెన్

ఉత్తమ గాయకుడు: కేసరి(తేరి మిట్టీ)

ఉత్తమ గాయని: బర్దో(మరాఠీ)

ఉత్తమ వినోదాత్మక చిత్రం- మహర్షి

ఉత్తమ నిర్మాణ సంస్థ- శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్(మహర్షి)

ఉత్తమ ఎడిటర్ – జెర్సీ(నవీన్ నూలీ)