కొల్లాపూర్, జూన్ 17 : విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందిన నరసింహ (52) కుటుంబాన్ని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దూరెడ్డి రఘువర్ధన్ రెడ్డి (Dureddy Raghuvardhan Reddy) పరామర్శించారు.
నల్లగొండ : నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు పితృవియోగం జరిగింది. ఎమ్మెల్యే లింగయ్య తండ్రి నర్సింహా(75) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. నార్కట్పల్లి కామినేని దవాఖానలో చికిత్స అందిస్తున్