మూతపడిన కోళ్ల ఫారంలో గుట్టుచప్పుడు కాకుండా ఆల్ఫాజోలం మత్తు పదార్థాన్ని తయారు చేసి, నగరంలోని కల్లు కాంపౌండ్లకు సరఫరా చేస్తున్న ఓ ముఠా గుట్టును అబ్కారీ ఎస్టీఎఫ్ పోలీసులు రట్టు చేశారు.
ప్రజారోగ్యానికి హాని కలిగించే నిషేధిత గుట్కాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. గుట్కా వ్యాపారం, అమ్మకాలను పూర్తిగా నియంత్రించేందుకు పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.