స్వీయ దర్శకత్వంలో విక్రాంత్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘స్పార్క్'. మోహరీన్ ఫిర్జాదా, రుక్సర్ థిల్లాన్ కథానాయికలు. డెఫ్ ఫ్రాగ్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్నది.
Nandamuri Suhasini | నందమూరి హరికృష్ణ నలుగురు సంతానంలో సుహాసిని ఒకరు. ఆమె 2018లో తెలంగాణలో జరిగిన ముందస్తు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున కూకట్ పల్లి నియోజకవర్గం నుండి పోటీ చేశారు.