ప్యారానగర్లో డంపింగ్‌యార్డు ఏర్పాటును వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ ఆదివారం గుమ్మడిదల మండలంలో ఆందోళనలు కొనసాగాయి. గుమ్మడిదలలో రైతు జేఏసీ కమిటీ అధ్యక్షుడు చిమ్ముల జైపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో �
డంపింగ్‌యార్డును ఉపసంహరించుకునేదాకా పోరాటం ఆగదని బాధిత గ్రామాల ప్రజలు రిలే నిరాహారదీక్ష చేపట్టారు. పచ్చని పంటపొలాలను నాశనంచేసి భావితరాల జీవితాలను బుగ్గిపాలు చేయవద్దంటూ ఆందోళనకారులు రాష్ట్ర ప్రభుత్�